Sunday 10 November 2019

ఎస్ జి ఎఫ్ బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు కార్తికేయ ఎంపిక “! #NIFS చైర్మన్ సునీల్ మహంతి గారు చేతులు మీదగా ట్రోఫీ అందుకుంటున్న కార్తికేయ గణపతి

ఎస్ జి ఎఫ్ బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు కార్తికేయ ఎంపిక “! 

బాస్కెట్ బాల్ పోటీలకు విశాఖ విద్యార్థి విశాలాంధ్ర బ్యూరో - విశాఖసిటీ :
భారతీయ పాకశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయ
బాస్కెట్బాల్ పోటీలకు విశాఖ క్రీడాకారుడు కార్తికేయ గణపతి నాయుడు ఎంపిక య్యారు. ఎఐటీ,జేఈఈ ద్వారకానగర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమిలి కార్తికేయ గణపతినాయుడు అండర్ 17 కేటగిరీలో ఇటీవల కృష్ణాజిల్లా నూజివీడులో ఈనెల 6వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి జాతీయస్థాయిలో కూడా రాణించి విశాఖ బాస్కెట్బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తి దేశం నలుమూలల చాటాలని జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. వారు కోరుతున్నారు.ప్రశంసల వెల్లువ
తండ్రికి తగ్గ తనయుడిగా.......కఠోర సాధన, కృషిపట్టుదలతో కార్తికేయ యువ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు
అంచెలంచెలుగా ఎదిగాడు. గతంలో కార్తికేయ పోలీసు కుటుంబానికి చెందిన జూనియర్, సబ్ జూనియర్ కేటగిరీల్లో వారు. తండ్రి కుమిలి వెంకట బాలకృష్ణ పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ రాణించి జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం పీటీసీలో సీణగా విధులు నిర్వహిస్తు వహించడం విశేషం. జిల్లా బాస్కెట్ బాల్ న్నారు. బాలకృష్ణ కూడా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ది ఒలింపిక్ సం క్రీడాకారుడిగా క్రీడా కోటాలో ఉద్యోగం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు టీఎస్ఆర్ సంపాదించడం విశేషం. తండ్రికి తగ్గ ప్రసాద్ పర్యవేక్షణలో కోచ్ సీహెచ్ రామ తనయుడిగా కార్తికేయ గణపతి నాయ్య శిక్షణలో ఉత్తమ క్రీడా కారుడిగా యుడు బాస్కెట్‌బాల్లో రాణించడంపైరాటుదేలాడు. టీఎస్ఆర్ ప్రసాద్, బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రామయ్య, ఎఎస్ఎస్ డైరెక్టర్ సునీల్ మహంతి తదితరులు కార్తీక్ ఆటకు పాదిస్తాననీ, ఐపీ ఎస్ కావాలన్నదే తనమంత్ర ముగ్ధులై ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్ లో భారత జట్టులో స్థానం సంలక్ష్యమని కార్తికేయ తెలిపారు.

No comments: